ETV Bharat / state

మూల్యాంకన కేంద్రం వద్ద ఉపాధ్యాయుల ధర్నా - ఉపాధ్యాయుల ధర్నా

పదోతరగతి మూల్యాంకన కేంద్రం వద్ద ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు.

ఉపాధ్యాయుల ఆందోళన
author img

By

Published : Apr 19, 2019, 12:42 PM IST

ఆదిలాబాద్ జిల్లాలో పదోతరగతి మూల్యాంకన కేంద్రం వద్ద ఉపాద్యాయులు నిరసన చేపట్టారు. ఎస్టీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తున్నారని ఆరోపించారు. తమకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీరు మార్చుకుని ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరారు.

ఉపాధ్యాయుల ఆందోళన

ఇవీ చూడండి: సీతారామ నామస్మరణతో పులకించిన ఒంటిమిట్ట

Intro:tg_adb_10_19_teachers_andolana_avb_c5 ఏ.అశోక్ కుమార్, ఆదిలాబాద్, 8008573687 ==================================== ():ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పదోతరగతి మూల్యాంకనం కేంద్రం వద్ద ఉపాద్యాయులు నిరసన బాట పట్టారు. ఎస్టీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉపాద్యాయులు, ఉద్యోగుల పట్ల అనుసరిస్తున్న వైఖరి నిరాసిస్తూ నినాదాలు చేశారు. ఆయా డిమాండ్లు ప్రస్తావిస్తూ ప్రభుత్వ తీరును నేతలు దుయ్యబట్టారు.......... vsss byte బైట్ నరేందర్, ఎస్టీయూ నేత

Body:4

Conclusion: 9
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.