ETV Bharat / state

ఉట్నూరులో సామూహిక అక్షరాభ్యాసం - ఉట్నూరులో వసంత పంచమి వేడుకలు

ఉట్నూరులో వసంత పంచమి వేడుకలు, సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఉట్నూరులో సామూహిక అక్షరాభ్యాసం
ఉట్నూరులో సామూహిక అక్షరాభ్యాసం
author img

By

Published : Jan 30, 2020, 6:09 PM IST

ఉట్నూరులో సామూహిక అక్షరాభ్యాసం

అదిలాబాద్ జిల్లా ఉట్నూరులో సాయిబాబా ఆలయంతో పాటు శ్రీ సరస్వతి శిశు మందిర్​లో ఘనంగా వసంత పంచమి వేడుకలు నిర్వహించారు. ముందుగా అర్చకులు వేద మంత్రాలతో యజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.

ఇవీ చూడండి:'మేము క్షేమంగా ఉన్నాం : చైనాలో తెలుగు విద్యార్థుల సెల్ఫీ వీడియో'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.