ఇచ్చోడ మార్కెట్ యార్డులో తడిసిన సోయా - ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం
ఆదిలాబాద్ ఇచ్చోడలో రెండు రోజులుగా కురిసిన వర్షాలకు మార్కెట్ యార్డులోని సోయా పంట తడిసి రైతులు నష్టపోయారు. మార్కెట్ యార్డులో సరైన వసతులు లేకపోవడం వల్లే నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇచ్చోడ మార్కెట్ యార్డులో తడిసిన సోయా
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో గత రెండు రోజులుగా కురిసిన తేలికపాటి వర్షాలతో రైతులు నష్టపోయారు. శుక్రవారం ఉదయం కురిసిన వర్షం కారణంగా స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో అమ్మకాలకు రైతులు తీసుకువచ్చిన సోయా పంట తడిసి పోయింది. రక్షణగా టార్పాలిన్లు కప్పినా.. నీరు చొచ్చుకొని వెళ్లినందున అవి తడిసాయి. యార్డులో రక్షణగా షెడ్ లేక పోవడం వల్లనే ఈ దుస్థితి తలెత్తిందని అన్నదాతలు వాపోయారు. నీటిని తొలగించడానికి తంటాలు పడాల్సి వస్తోందని ఆరోపించారు. మార్కెట్ యార్డులో సొయా, పత్తి నిల్వలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని.. షెడ్లు వెంటనే నిర్మించాలని రైతులు కోరారు.
Intro:tg_adb_91_25_raifall_soyadamage_ts10031
Body:ఏ లక్ష్మణ్ ఇచ్చోడ జిల్లా ఆదిలాబాద్ 9490917560
....
కురిసిన వర్షం తడిసిన సోయా
.....
( ):- ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో గత రెండు రోజులుగా తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి ఆకాశం పూర్తిగా మేఘావృతమై చల్లని గాలితో కూడిన వర్షాలు వ్యవసాయ పంటలపై తీవ్రప్రభావం చూపుతుంది శుక్రవారం ఉదయం కురిసిన వర్షం కారణంగా స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో అమ్మకాలకు రైతులు తీసుకువచ్చిన సోయలు తడిచాయి. రక్షణగా టార్పాలిన్లు కప్పినప్పటికీ నీరు చొచ్చుకొని వెళ్లడంతో అవి తడిసాయి. యార్డులో రక్షణగా షెడ్ లేక పోవడంతో ఈ సమస్య నెలకొందని వర్షానికి సోయలు తడుస్తున్నాయని రైతులు వాపోయారు. కొందరు రైతులు నీటిని తొలగించడానికి తంటాలు పడాల్సివస్తుంది మార్కెట్ యార్డులో సొయా, పత్తి నిల్వకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని షెడ్లు అదనంగా వెంటనే నిర్మించాలని రైతులు కోరుతున్నారు
Conclusion:.