ETV Bharat / state

ఆదిలాబాద్​ రైల్వే స్టేషన్​కు దక్షిణ మధ్య రైల్వే జీఎం

ఆదిలాబాద్​ రైల్వే స్టేషన్​ను దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్​ మాల్యా సందర్శించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. త్వరలో బెంగళూరుకు రైలును ప్రారంభిస్తామన్నారు.

south central railway gm gajanan malya visit adilabad railway station
ఆదిలాబాద్​ రైల్వే స్టేషన్​ను సందర్శించిన దక్షిణ మధ్య రైల్వే జీఎం
author img

By

Published : Dec 13, 2019, 4:32 PM IST

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా ఆదిలాబాద్ రైల్వే స్టేషన్​ను సందర్శించారు. రైల్వే స్టేషన్​లో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ఆయన... రైల్వే సిబ్బంది నివాసాలను పరిశీలించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, ఇతర సంఘాల నాయకులు ఆయా సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. త్వరలో బెంగళూరుకు రైలును ప్రారంభిస్తామని దక్షిణ మధ్య రైల్వే జీఎం తెలిపారు. రైల్వే లైను సామర్థ్యాన్ని మెరుగుపరిచి వేగాన్ని పెంచుతామని వెల్లడించారు.

ఆదిలాబాద్​ రైల్వే స్టేషన్​ను సందర్శించిన దక్షిణ మధ్య రైల్వే జీఎం

ఇదీ చూడండి: విమానాశ్రయంలో చిక్కానని.. లక్షల్లో నొక్కేస్తున్నాడు!

Intro:TG_ADB_05_13_RAILWAY_GM_VISIT_AVB_TS10029
TG_ADB_05A_13_RAILWAY_GM_VISIT_AVB_TS10029
ఎ. అశోక్ కుమార్,ఆదిలాబాద్,8008573587
---------------------------------------------
(): దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా ఈరోజు ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ ను సందర్శించారు. రైల్వే స్టేషన్ లో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ఆయన రైల్వే సిబ్బంది వారి నివాసాలను పరిశీలించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఇతర సంఘాల నాయకులు జిఎం కు ఆయా సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలో బెంగళూరుకు రైలును ప్రారంభిస్తామని చెప్పారు. రైల్వే లైను సామర్థ్యాన్ని మెరుగుపరిచి వేగాన్ని పెంచుతామని వెల్లడించారు......
........vsss byte
బైట్ గజానంద్ మాల్యా జిఎం దక్షిణ మధ్య రైల్వే

Body:4

Conclusion:8
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.