ETV Bharat / state

సరి,బేసి సంఖ్యలతో తెరుచుకున్న దుకాణాలు.. అధికారుల నిఘా - odd and Even numbers in adilabad

ఆదిలాబాద్ పురపాలికలో కొవిడ్-19 లాక్​డౌన్ నిబంధనలు ప్రభుత్వం సవరించిన కారణంగా దుకాణాలు సరి,బేసి సంఖ్యలో తెరుచుకుంటున్నాయి. ఈ మేరకు పుర పరిధిలో అధికారులు దుకాణాలను ఆకస్మికంగా తనిఖీలు చేపడుతున్నారు.

సరి,బేసి సంఖ్యలో తెరుచుకున్న దుకాణాలు
సరి,బేసి సంఖ్యలో తెరుచుకున్న దుకాణాలు
author img

By

Published : May 9, 2020, 12:13 AM IST

ఆదిలాబాద్‌ జిల్లాలో కొవిడ్‌ -19 లాక్​డౌన్ వెసులబాటులో భాగంగా దుకాణాలు తిరిగి తెరుచుకుంటున్నాయి. నిబంధనలను పాటించనివారిపై అధికార యంత్రాంగం కొరడా ఝులిపిస్తోంది. సరి, బేసి సంఖ్య నెంబర్లతో దుకాణాలు తెరుచుకోవడానికి పురపాలికలో అధికారులు అనుమతించారు.

ఈ క్రమంలో ఆకస్మిక తనిఖీల కోసం ప్రత్యేక బృందాలను నియమించారు. మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించని కొన్ని దుకాణలకు రూ.లక్షా 52 వేల వరకు జరిమానా విధించామంటున్న మున్సిపల్‌ కమిషనర్‌ మారుతి ప్రసాద్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి మణికేశ్వర్‌ ప్రత్యేక ముఖాముఖి.

సరి,బేసి సంఖ్యలో తెరుచుకున్న దుకాణాలు

ఇవీ చూడండి : మందుబాబులను చితకబాదిన మహిళ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.