ETV Bharat / state

ఘనంగా సీతారాముల పల్లకి ఊరేగింపు

లక్ష్మణ సమేత జానకి రాముడు పుర వీధుల్లో పల్లకిపై ఊరేగాడు. వీధులన్నీ రామనామ పారాయణతో పులకించాయి. హనుమాన్​ దీక్ష స్వాములు రామ కీర్తనలు ఆలపిస్తూ ఊరేగించారు. ఆదిలాబాద్​ జిల్లా ఇచ్చోడలో... ఏటా శ్రీరామ నవమికి ముందురోజు స్వామి వారికి పల్లకి సేవ చేయడం ఇక్కడ ఆనవాయితీ.

పుర వీధుల్లో ఊరేగుతున్న స్వామివారు
author img

By

Published : Apr 12, 2019, 12:54 PM IST

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో శ్రీరామ నవమి పురస్కరించుకుని సీతారాములను పల్లకిపై ఊరేగించారు. పట్టణంలోని జైశ్రీరామ్ గోశాల, రామలక్ష్మణ ఆలయం నుంచి రాములవారి పల్లకి సేవ హనుమాన్ దీక్ష స్వాముల ఆధ్వర్యంలో గ్రామంలోని పురవీధుల గుండా సాగింది. దారి పొడవునా భక్తులు స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. రామ కీర్తనలు ఆలపిస్తూ, నృత్యాలు చేస్తూ ఊరేగించారు. శ్రీరామ నవమి వేడుకలకు ముందురోజు రఘుకుల నాథుడికి పల్లకిసేవ చేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది.

రామయ్య ఊరేగుంపు సందడి

ఇదీ చదవండి: కదలింది సినీలోకం... ఓటు వేసింది భవిష్యత్తు కోసం

Intro:tg_adb_92_12_seetaramulapallakiseva_c9

Body:ఏ లక్ష్మణ్ ఇచ్చోడ కంట్రిబ్యూటర్ జిల్లా ఆదిలాబాద్
బోథ్ నియోజకవర్గం 9490917560
ఘనంగా సీతారాముల పల్లకి ఊరేగింపు
( ):- ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఘనంగా సీతారాముల పల్లకి ఊరేగింపు నిర్వహించారు ఇచ్చోడ సమీపంలోని జైశ్రీరామ్ గోశాల, రామలక్ష్మణ ఆలయం నుంచి రాములవారి పల్లకి సేవ హనుమాన్ దీక్ష స్వాముల ఆధ్వర్యంలో గ్రామంలోని పురవీధుల గుండా కొనసాగింది భక్తులు దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు హనుమాన్ దీక్ష స్వాములు రామ భజనలు కీర్తనలు నృత్యాలు చేస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు శ్రీరామ నవమి వేడుకలు నిర్వహించే రోజుకు ముందు రాములవారి పల్లకి ఊరేగింపు నిర్వహించడం ఇక్కడ సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తుంది

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.