ETV Bharat / state

పంట క్షేత్రాలను పరిశీలించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు

వర్షాభావ పరిస్థితుల్లో రైతులను అప్రమత్తం చేసేందుకు ఆదిలాబాద్​ జిల్లాలో శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు భేటీ అయ్యారు. అనంతరం పలు పంటలను పరిశీలించారు.

author img

By

Published : Jul 21, 2019, 7:47 PM IST

పంట క్షేత్రాలను పరిశీలించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు

రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా, రైతులను అప్రమత్రం చేసేందుకు శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు ఆదిలాబాద్​ కృషివిజ్ఞాన కేంద్రంలో సమావేశమయ్యారు. ఈ భేటీకి జగిత్యాల పరిశోధన కేంద్రం సహాయ సంచాలకులు ఉమ్మారెడ్డి హాజరయ్యారు. శాస్త్రవేత్తలతో కలిసి పంట క్షేత్రాలను పరిశీలించారు. సాగులో తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు.

పంట క్షేత్రాలను పరిశీలించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు

ఇవీ చూడండి: బీర్‌పూర్‌ బడి... ప్రకృతి ఒడిలో పాఠాలు

Intro:TG_ADB_10_21_AGRI_SCI_MEET_AVB_TS10029
ఏ.అశోక్ కుమార్, ఆదిలాబాద్,8008573587
----------------------------------------------------------------------
(): వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు ఆదిలాబాద్ లో సమావేశమయ్యారు. కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశానికి ప్రొ. జయ శంకర్ ర్ ర్ విశ్వవిద్యాలయ జగిత్యాల పరిశోధన కేంద్రం సహాయ సంచాలకులు ఉమ్మారెడ్డి హాజరయ్యారు అధికారులు శాస్త్రవేత్తలతో కలిసి పంట క్షేత్రాలను పరిశీలించారు పంటల సాగులో రైతులు తీసుకోవాల్సిన చర్యల గురించి అవగాహన కల్పించారు...
........vsssbyte
బైట్ ఉమ్మారెడ్డి, సహా సంచాలకులు జగిత్యాల పరిశోధన కేంద్రం

Body:5

Conclusion:9
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.