ETV Bharat / state

ఆదిలాబాద్​లో ఘనంగా సంత్​ సేవాలాల్​ జయంతి వేడుకలు - sant sevalal jayanti latest news

ఆదిలాబాద్​ లీలా మైదానంలో సంత్​ సేవాలాల్​ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఉట్నూర్​ ఐటీడీఏ పీవో భవేశ్​ మిశ్రా, జడ్పీ ఛైర్మన్​ జనార్ధన్​ రెడ్డి హాజరయ్యారు.

ఆదిలాబాద్​లో ఘనంగా సంత్​ సేవాలాల్​ జయంతి వేడుకలు

author img

By

Published : Feb 18, 2020, 5:45 PM IST

సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు ఆదిలాబాద్​ లీలా మైదానంలో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో బంజారా మహిళలు చేసిన సాంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. ప్రపంచంలోనే సంత్ సేవాలాల్ బోధనలు అనుసరణీయమని ఉట్నూర్​ ఐటీడీఏ పీవో భవేశ్​ మిశ్రా పేర్కొన్నారు.

ఈ వేడుకలకు జడ్పీ ఛైర్మన్​ జనార్ధన్ రాఠోడ్, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, మాజీ మంత్రి అమర్ సింగ్ తిలావత్ మాజీ ఎంపీ రమేశ్​ రాథోడ్, అధిక సంఖ్యలో బంజారాలు హాజరయ్యారు.

ఆదిలాబాద్​లో ఘనంగా సంత్​ సేవాలాల్​ జయంతి వేడుకలు

ఇవీ చూడండి: మేడారం: 7రోజుల్లో రూ.10కోట్ల హుండీ ఆదాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.