సమత కేసులో కులధ్రువీకరణ పత్రాలపై ముగిసిన విచారణ - CAST CONFORMATION IN SAMATHA CASE
సంచలనం సృష్టించిన సమత కేసు విచారణలో మండల రెవెన్యూ అధికారులు జారీచేసిన కులధ్రువీకరణ పత్రాల అంశం కీలకంగా మారింది. నిందితులపైన సామూహిక అత్యాచారం, హత్య, ఎస్సీ, ఎస్టీ సెక్షన్ల కింద కేసు నమోదైనందున... లింగాపూర్ తహసీల్దార్, నిర్మల్ జిల్లా ఖానాపూర్ తహసీల్దార్‌ను ప్రత్యేక కోర్టు విచారించింది. ప్రత్యేక కోర్టుకు ఆధారాలు సమర్పించిన లింగాపూర్ తహసీల్దార్ మధుకర్‌తో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి...