సంచలనం సృష్టించిన సమత హత్యోదంతం కేసులో సాక్షుల విచారణ జరిగింది. ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టుకి కట్టుదిట్టమైన భద్రత నడుమ నిందితుల్ని తీసుకొచ్చారు. ఈ నెల 23, 24న 2రోజుల పాటు న్యాయస్థానం కేసును విచారించింది. నేడు మరోసారి సాక్షుల్ని విచారించారు. అదనపు పీపీ రమణారెడ్డి 9 మంది సాక్ష్యులను న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. నిందితుల తరఫున న్యాయవాది రహీం... సాక్షులను క్రాస్ ఎగ్జామిన్ చేశారు. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఇరు వైపులా వాదనలు విన్నారు. కేసు విచారణను రేపటికి వాయిదా వేశారు.
సమత కేసు విచారణ రేపటికి వాయిదా
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సమత హత్యోదంతం కేసులో విచారణ చేపట్టిన ప్రత్యేక కోర్టు.. వాదనలు విన్న అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
సంచలనం సృష్టించిన సమత హత్యోదంతం కేసులో సాక్షుల విచారణ జరిగింది. ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టుకి కట్టుదిట్టమైన భద్రత నడుమ నిందితుల్ని తీసుకొచ్చారు. ఈ నెల 23, 24న 2రోజుల పాటు న్యాయస్థానం కేసును విచారించింది. నేడు మరోసారి సాక్షుల్ని విచారించారు. అదనపు పీపీ రమణారెడ్డి 9 మంది సాక్ష్యులను న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. నిందితుల తరఫున న్యాయవాది రహీం... సాక్షులను క్రాస్ ఎగ్జామిన్ చేశారు. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఇరు వైపులా వాదనలు విన్నారు. కేసు విచారణను రేపటికి వాయిదా వేశారు.
ఎ. అశోక్ కుమార్, ఆదిలాబాద్,8008573587
-------------------------------------------------------------------------
(): దిశ కేసు తరహాలో సంచలనం సృష్టించిన కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో సమత హత్యాచార కేసు విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. ఈ సందర్భంగా ఆదిలాబాద్ లోని ప్రత్యేక కోర్టులో నిందితులను ప్రవేశ పెట్టిన పోలీసులు విచారణ అనంతరం బందోబస్తు నడుమ జైలుకు తరలించారు. బుధవారం క్రిస్మస్ పండుగ దృష్ట్యా కోర్టు కి సెలవు దినం కాగా, గురువారం విచారణ కొనసాగింది. ప్రాసిక్యూషన్ తరపున నలుగురు సాక్షులను ప్రవేశపెట్టిగా.. నిందితుల తరపు న్యాయవాది రహీం వారిని క్రాస్ ఎక్సమ్మింగ్ చేశారు. ఈ 31 వరకు సాక్షుల విచారణ కొనసాగుతుందని న్యాయవాది తెలిపారు....... vsssbyte
బైట్ రహీం, డిపెన్స్ న్యాయవాది
Body:4
Conclusion:8