.
"సమత' కేసు నిందితులు నా పేరెందుకు చెప్పారో తెలియదు" - samatha case
ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టులో సమత కేసుకు సంబంధించిన విచారణ రెండవ రోజు ప్రారంభమైంది. పోలీసులు నిందితులను కోర్టులో హాజరుపరిచారు. నిందితులు తమ తరపు న్యాయవాది రహీం వాదనలు వినిపిస్తారని చెప్పారు. జిల్లా జడ్జి సదరు న్యాయవాదిని వివరణ కోరగా.. తనను ఎవరూ సంప్రదించలేదని రహీం కోర్టుకు తెలిపారు. నిందితులు తన పేరు జడ్జికి ఎందుకు చెప్పారో తెలియదంటున్న న్యాయవాది రహీంతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి...
samatha case latest news
.