ETV Bharat / state

సమత కేసు విచారణ రేపటికి వాయిదా - samatha case hearing adjourned tomorrow

సమత కేసులో ప్రాసిక్యూషన్‌ వాదన సుదీర్ఘంగా సాగింది. వాదనలు విన్న ప్రత్యేక కోర్టు డిఫెన్స్ న్యాయవాది రహీం కోరిక మేరకు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

samatha case hearing adjourned tomorrow in adilabad fast track court
సమత కేసు విచారణ రేపటికి వాయిదా
author img

By

Published : Jan 9, 2020, 5:37 AM IST

సంచలనం సృష్టించిన సమత కేసు విచారణలో ప్రాసిక్యూషన్ వాదన సుదీర్ఘంగా సాగింది. పీపీ రమణారెడ్డి నిందితులపై మోపిన నేరారోపణలకు సంబంధించిన సాక్షాలతో కూడా అని అంశాలను ప్రస్తావించారు. శాస్త్రీయ ఆధారాలతో కూడిన రాతపూర్వక నివేదికను సైతం కోర్టుకు సమర్పించారు. కోర్టు సమయం ముగిసే వరకు ఆయన వాదనలు వినిపించారు.

సమత కేసు విచారణ రేపటికి వాయిదా
నిందితుల తరఫున వాదనలు వినాల్సి ఉండగా... డిఫెన్స్ న్యాయవాది రహీం ఒక రోజు గడువు కోరారు. అంగీకరించిన ప్రత్యేక కోర్టు వాదనలు వినేందుకు విచారణను రేపటికి వాయిదా వేసింది.

ఇవీ చూడండి: ముజఫర్​పుర్​ ఆశ్రమ కేసులో ఆధారాలు లేవు: సీబీఐ

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.