ETV Bharat / state

ఏటీఎం చోరీకి విఫలయత్నం - Robbers tried to break the atm

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కొందరు దుండగులు ఓ ఏటీఎంలో డబ్బులు చోరీ చేసేందుకు విఫలయత్నం చేశారు.

చోరీకి విఫలయత్నం
author img

By

Published : Jun 17, 2019, 8:52 PM IST

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని దస్నాపూర్‌లో యాక్సిక్‌ బ్యాంకు ఏటీఎం నుంచి డబ్బులు చోరి చేసేందుకు దొంగలు విఫలయత్నం చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఏటీఎంను పగలగొట్టారు. ఉదయం బ్యాంకు సిబ్బంది డబ్బులు జమచేసేందుకు రాగా.. విషయం వెలుగుచూసింది. డబ్బులు మాత్రం పోలేదని సిబ్బంది తెలిపారు.

చోరీకి విఫలయత్నం

ఇవీ చూడండి: 'ముఖ్యమంత్రి కేసీఆర్​ రావడం సంతోషకరం'

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.