ETV Bharat / state

ఆర్జీయూకేటీ ప్రవేశాల రెండో జాబితా విడుదల

బాసర ఆర్జీయూకేటీ ప్రవేశాలకు 81మందితో రెండో జాబితా ఉపకులపతి విడుదల చేశారు. జూలై 3న కౌన్సిలింగ్​కు హాజరు కావాలని విద్యార్థులకు సూచించారు. జూలై 8న తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు.

author img

By

Published : Jun 29, 2019, 2:47 PM IST

Updated : Jun 29, 2019, 5:03 PM IST

ఆర్జీయూకేటీ ప్రవేశాల రెండో జాబితా విడుదల

ఆదిలాబాద్​ జిల్లా ఆర్జీయూకేటీ మొదటి విడత కౌన్సిలింగ్​ తర్వాత మిగిలిన సీట్లకు 81 మందితో ఉపకులపతి రెండో జాబితా విడుదల చేశారు. జూలై 3న కౌన్సిలింగ్​కు హాజరుకావాలని విద్యార్థులకు సూచించారు. గ్లోబల్​ కేటగిరిలోని 50 సీట్లకు అభ్యర్థులు అందుబాటులో లేనందున... స్థానిక విద్యార్థులతో భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు 1:10 నిష్పత్తిలో జూలై 4న కౌన్సిలింగ్​కు హాజరు కావాలని తెలిపారు. ఎంపికైనవారు జూలై 6న కళాశాలలో రిపోర్టు చేయాలని, 8 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.

రెండో జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇదీ చూడండి: ఎంసెట్​ వైద్యవిద్యా ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం

Intro:TG_ADB_60_28_MUDL_BASARA RGUKT RENDAVA JABITA VIDUDALA_AV_C12
నోట్ వీడియోస్ ftp లో పంపించను సర్

అర్జీయూకేటి ప్రవేశాల రెండవ జాబితా విడుదల
బాసర అర్జీయూకేటి మొదటి విడత జాబితాలో ఎంపికై కౌన్సెలింగ్ కు హాజరుకాని విద్యార్థుల స్థానములో మరో జాబితా ను విద్యాలయం వెల్లడించింది ,శుక్రవారం విద్యాలయం ఉపకులపతి అశోక్ 81మంది విద్యార్థుల జాబితాను వెల్లడించారు,ఈ విద్యార్థులకు జులై మూడవ తేదీన కౌన్సెలింగ్ నిర్వహిస్తారు,గ్లోబల్ కేటగిరీలో 50 సీట్లకు గాను పోటీ లేకపోవడంతో ఆ కోట సీట్లను స్థానిక విద్యార్థులు భర్తీ చేయాలని నిర్వహించారు ఈ మేరకు 1:10 పద్ధతిన 500 మంది విద్యార్థులకు జులై 04 న కౌన్సెలింగ్ హాజరు కావాలని సమాచారం అందించారు,ప్రవేశాలు తీసుకున్న విద్యార్థులు జులై 6వ తేదీన కళాశాలకు రావాలని,08 వ తేదీ నుండి తరగతులు ప్రారంభమవుతాయని అన్నారు

Body:BASARA

Conclusion:బాసర
Last Updated : Jun 29, 2019, 5:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.