ETV Bharat / state

ముథోల్​ నియోజకవర్గంలో రెవెన్యూ ఉద్యోగుల నిరసన - revenue employees protest

రెవెన్యూశాఖ రద్దు నిర్ణయాన్ని విరమించుకోవాలని ముథోల్​ నియోజకవర్గ వ్యాప్తంగా వీఆర్​ఓ, వీఆర్​ఏలు తహసీల్దార్​ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించారు.

రెవెన్యూ ఉద్యోగుల నిరసన
author img

By

Published : Sep 18, 2019, 5:18 PM IST

ఆదిలాబాద్ జిల్లా ముథోల్​ నియోజకవర్గంలోని అన్ని తహసీల్దార్​ కార్యాలయాల ముందు వీఆర్​ఓ, వీఆర్​ఏలు ధర్నా నిర్వహించారు. రెవెన్యూశాఖను రద్దు చేసి పంచాయతీరాజ్​శాఖ, వ్యవసాయశాఖలో విలీనం చేయాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్​ చేశారు. ఎన్నోఏళ్లుగా సేవలందిస్తున్న రెవెన్యూ వ్యవస్థను రద్దు చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. సమగ్ర సర్వే చేసి, భూ రికార్డులను ఆధునీకరించాలని కోరారు.

ఇదీ చూడండి: సంచాలకుని తీరుపై ఎస్సీ స్టడీసర్కిల్​ విద్యార్థుల ఆందోళన

Intro:TG_ADB-61_18_MUDL_VRO VRA DARNA_AVB_TS10080

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖను రద్దు చేసి పంచాయతీ రాజ్ వ్యవసాయ శాఖలో విలీనం చేయాలని ఆలోచనను ప్రభుత్వం విరమించుకొలవలని డిమాండ్ చేస్తూ ముధోల్ నియోజకవర్గంలో ని అన్ని తహశీల్దార్ కార్యాలయల వద్ద VRO, VRA లు ధర్నా నిర్వహించారు, గత కొన్ని సం,, రాలుగా రెవెన్యూ లో పని చేస్తూ వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన పంచాయతీ, వ్యవసాయ శాఖలలో కలపడం న్యాయం కాదని తెలంగాణ రాష్ట్ర VRO, VRA జాయింట్ యాక్షన్ జేఏసీ పిలుపు మేరకు ధర్నా చేపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు అదే విదంగా సమగ్ర భూ సర్వే చేసిన రెవెన్యూ రికార్డులను ఆధునికరించాలని,పలు డిమాండ్ లపై ధర్నా నిర్వహించారు

Body:ముధోల్

Conclusion:ముధోల్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.