ETV Bharat / state

రైతుల రుణమాఫి ఏమైంది: రమేశ్​ రాఠోడ్​ - ex mp

రైతులకు లక్ష రుణమాఫి ఏమైందని ఆదిలాబాద్​ కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి రమేశ్​ రాఠోడ్​ ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోని దుకాణాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

రమేశ్​ రాఠోడ్​
author img

By

Published : Apr 3, 2019, 6:17 PM IST

రైతుల రుణమాఫి ఏమైంది: రమేశ్​ రాఠోడ్​
శాసనసభ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్​ చేసినట్లుగా లోక్​సభ ఎన్నికల్లోనూ చేయొచ్చని తెరాస నేతలు ఆశలు పెట్టకున్నారని ఆదిలాబాద్​ కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి రమేశ్​ రాఠోడ్​ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని దుకాణాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి చేతి గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. రైతుల లక్ష రుణమాఫి ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఇవీ చూడండి:పాక్​ సైనిక పోస్టులను ధ్వంసం చేసిన భారత్​

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.