మాజీ మంత్రి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న ఇంట్లో రాఖీ పండుగ సందడి నెలకొంది. ఆయన సోదరి పెంటక్క రాఖీ కట్టడమే కాకుండా కొవిడ్ దృష్ట్యా మాస్కును కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా మరికొందరు తెరాస మహిళా కార్యకర్తలు ఎమ్మెల్యేకు, పుర అధ్యక్షుడు జోగు ప్రేమేందర్కు రాఖీలు కట్టారు.
ఇదీ చూడండి : పీఎస్కు వచ్చే ఫిర్యాదు పేపర్లను ఇస్త్రీ చేస్తున్న పోలీసులు