ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముసురు పట్టుకుంది. రాత్రి నుంచి ఏకధాటిగా ఓ మోస్తరుగా కురుస్తున్న వర్షంతో జనజీవనం స్తంభించింది. వాగులు, చెరువులతో పాటు ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలైన కుంటాల, పొచ్చర జలపాతలకు కొత్త నీరు వచ్చి చేరుతోంది.
సింగరేణిలోని ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతోంది. పత్తి, సోయా, జొన్న పంటలకు అనుకూలమైన వర్షం... కావడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
ఇదీ చూడండి: తెలంగాణలో ఎంతశాతం మంది కరోనాను జయించారో తెలుసా?