ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌గా రాహుల్ రాజ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అక్కడ పనిచేస్తున్న సిక్తా పట్నాయక్ రెండు నెలల వ్యక్తిగత సెలవు పెట్టారు. ఈ నేపథ్యంలో కొమురం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్‌కి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఈ క్రమంలో ఆయన వీధుల్లో చేరారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది స్వాగతం పలికారు. కొవిడ్ నియంత్రణ చర్యలపై ఆయన సమీక్షించారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో 2 వేలు దాటిన రోజువారీ కరోనా కేసులు