ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న ఎదుట ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆర్టీసీ కార్మికులు నినాదాలు చేశారు. ఓ డ్రైవరైతే ఏకంగా పాదాభివందనం చేస్తూ పొర్లుదండం పెట్టారు. తమకు మద్దతు ఇవ్వాలంటూ వినతిపత్రం అందించారు. అనంతరం మహిళా కండక్టర్ల ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు.
ఇవీ చూడండి: కేసీఆర్కు పాలాభిషేకం చేస్తా: జగ్గారెడ్డి