ఆరు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్లో ఆశా కార్యకర్తలు నిరసన బాట పట్టారు. సీఐటీయూ ఆధ్వర్యంలో సుందరయ్య భవన్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రధాన ద్వారం ఎదుట నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరికి సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశ్ మద్దతు తెలిపారు.
ఇవీ చూడండి: సికింద్రాబాద్లో 8వేల కిలోల వెండి పట్టివేత