ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీల ఆరాధ్యదైవమైన నాగోబా జాతరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. గోదావరి జలాల కోసం గత నెల 21న కేస్లాపూర్ నుంచి కాలి నడకన వెళ్లిన మెస్రం వంశస్థులు.. తిరిగి ఇంద్రాదేవి ఆలయానికి చేరుకున్నారు. భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. సంప్రదాయ వంటకాలనే నైవేద్యాలుగా సమర్పించుకున్నారు.
ఇదీ చదవండి: కళలు, సంస్కృతులకు పట్టం కడతాం: శ్రీనివాస్ గౌడ్