ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న నివాసం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆదిలాబాద్ పట్టణ మైనార్టీ నేత వల్లే రామన్నకు మంత్రి పదవి చేజారిందని మరో నేత పేర్కొనడం, అందువల్లే ఎమ్మెల్యే అజ్ఞాతంలోకి వెళ్లారంటూ ప్రచారం జరగడం.. ఉద్రిక్తతకు దారితీసింది. సమాచారం అందుకున్న పోలీసులు జోగు రామన్న నివాసం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి: 'విస్తరణలో మా సామాజిక వర్గానికి అన్యాయం జరిగింది'