ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన గురుకుల బాలికల కళాశాల విద్యార్థులతో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జోగురామన్న, రాథోడ్ బాపూరావు, డీఈవో రవీందర్రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎంతో కృషి చేసి అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగంలో సూచించినట్లుగా నడుచుకుంటామని చిన్నారులు ప్రతిజ్ఞ చేశారు.
ఇదీ చదవండిః ఆత్మహత్యే శరణ్యమని మహిళల కంటతడి