ETV Bharat / state

ఈటీవీ భారత్​ ఎఫెక్ట్​.. ఆ పట్టాలు రద్దయ్యాయి.. - ఆదిలాబాద్​లో భూ కుంభకోణం

ఆదిలాబాద్​ జిల్లా భీంపూర్​ మండలంలో ప్రభుత్వ భూమిని అక్రమంగా ఇతరులకు కట్టబెట్టినట్లు ఈటీవీ భారత్​లో వచ్చిన కథనాలకు స్పందన వచ్చింది. ఈనాడు - ఈటీవీ భారత్​ కథనాలకు స్పందించిన జేసీ... ఆ పట్టాలను రద్దు చేయాలని ఆదేశించారు.

passbooks cancel
passbooks cancel
author img

By

Published : Dec 24, 2019, 10:19 AM IST

ఆదిలాబాద్​ జిల్లా భీంపూర్​ మండలంలో వివిధ సర్వే నంబర్ల కింద ఉన్న ప్రభుత్వ భూములను ఇతరులకు అక్రమంగా కట్టబెట్టిన అధికార యంత్రాంగం వాటిని స్వాధీనం చేసుకునే చర్యలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ధారాదత్తం చేసిన 108 ఎకరాలకు సంబంధించిన పట్టాలను ఆన్‌లైన్‌లో రద్దు(అన్‌సైన్డ్‌) చేశారు. ఈ చర్యలతో సంబంధిత అక్రమార్కుల వద్ద ఉన్న పట్టాలు నిష్ప్రయోజనంగా మారనున్నాయి.

'పైసలకు పట్టాలిస్తాం... రండి బాబూ రండి...' శీర్షికతో ఈటీవీ భారత్​లో వచ్చిన​ కథనానికి స్పందించిన జేసీ సంధ్యారాణి... ఆ పట్టాలను రద్దు చేయాలని ఆదేశించారు. ఈ వ్యవహారంలో ముగ్గురు ఇంఛార్జీ వీఆర్వోలుగా ఉన్న వీఆర్‌ఏలను ఇప్పటికే బాధ్యతల నుంచి తప్పించారు. .

ఈటీవీ భారత్​ ఎఫెక్ట్​.. ఆ పట్టాలు రద్దయ్యాయి..

ఇదీ చూడండి: పైసలకు పట్టాలిస్తాం... రండి బాబూ రండి...

Intro:TG_ADB_07_23_ETV_EFECT_PKG_TS10029
ఎ.అశోక్ కుమార్,అదిలాబాద్ 8008573587
_____________________________________________
():అదిలాబాదు జిల్లా భీంపూర్ తహసిల్దారు కార్యాలయం వేదికగా ప్రభుత్వ భూములను ఇతరులకు అక్రమంగా కట్టబెట్టిన అదికార యంత్రాంగం .. ఆ భూములను స్వాధీనం చేసుకునే చర్యలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా అక్రమార్కులకు ధారాదత్తం చేసిన 108 ఎకరాల భూమికి సంబందించిన పట్టాలను రద్దు చేస్తూ ఆన్లైన్ లో డీఎస్ పెండింగ్ ఆప్షన్ ను పెట్టారు. ఈ చర్యలతో అక్రమార్కుల చేతుల్లోని పట్టాలు పనికిరాకుండా పోనున్నాయి.
....
):అదిలాబాదు జిల్లా భీంపూర్ మండలం గుబిడి ,కరంజి,గోముత్రి శివారులోని సర్వే నెంబరు 19, 56, 143లొని 108ఎకరాల భూమిని 41మందికి అక్రమంగా పట్టాలు చేసిన వైనం ఫై ఈనాడు,ఈటీవీ లో కథనం ప్రసారం అయిన సంగతి తెలిసిందే. ఈ కథనానికి స్పందించిన జాయింట్ కలెక్టర్ సంధ్యా రాణి, ఆర్డీవో సూర్య నారాయణ పట్టాల రద్దుకు ఆదేశించారు. ఈ మేరకు తహసిల్దారు మల్లేష్ అయా పట్టాలు రద్దు చేస్తూ చర్యలు తీసుకున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ముగ్గురు ఇన్ఛార్జి వీఆర్వోల బాద్యతల నుంచి వీఆర్ఎలను తప్పించగా.. పట్టాల రద్దుతో
లక్షల విలువయిన భూములు తిరిగి ప్రభుత్వ ఖాతాలో చేరాయి. మరో వైపు పట్టాలు ఇప్పించడంలొ మధ్యవర్థులుగా ఉన్న వారు భాదితులు తమను ఎక్కడ నిలదీస్తారొనని గ్రామాలు వదిలి రాజకీయనాయకుల వద్దకు పరుగులు పెడుతున్నారు. వారు చేతులెత్తడంతోఏమీ చేయాలో తెలియక సతమతమవుతున్నారు....
....
ఈటీవీ,ఈనాడు కథనం ప్రభుత్వ భూములకు రక్షణగా నిలవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

Body:5

Conclusion:8
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.