ETV Bharat / state

'ఇతర నిందితులనూ ఇలాగే శిక్షించాలి' - latest news on Other accused should be punished in the same way

దిశ కేసులో నిందితుల ఎన్​కౌంటర్​ను​ స్వాగతిస్తూ ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంలో ఎస్​ఎఫ్​ఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడే ప్రతి ఒక్కరిని ఇలాగే శిక్షించాలని డిమాండ్​ చేశారు.

Other accused should be punished in the same way
'ఇతర నిందితులనూ ఇలాగే శిక్షించాలి'
author img

By

Published : Dec 6, 2019, 2:52 PM IST

రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. స్థానిక బస్టాండ్​ సమీపంలోని జాతీయ రహదారిపై నిరసన ర్యాలీ చేపట్టారు. దిశ కేసులో నిందితుల ఎన్​కౌంటర్​ మాదిరిగానే.. మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన ఇతర నిందితులపై సైతం ఇలాంటి చర్యలే తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ఈ ఎన్​కౌంటర్​ అందరూ స్వాగతించదగ్గ విషయమన్నారు.

'ఇతర నిందితులనూ ఇలాగే శిక్షించాలి'

ఇవీ చూడండి: దిశ ఘటనా స్థలానికి 400 మీటర్​లోనే ఎన్‌కౌంటర్‌

Intro:TG_ADB_07_06_SFI_AVB_TS10029
ఎ. అశోక్ కుమార్, అదిలాబాద్ 8008573587
------------
(): మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా స్థానిక బస్టాండ్ సమీపంలో జాతీయ రహదారిపై నిరసన నినాదాలు చేశారు. హైదరాబాద్లో జరిగే ఎన్కౌంటర్లు స్వాగతిస్తూనే ఇతర దాడుల నిందితులను ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు....
.......vsssbyte
బైట్ సుప్రియ ఎస్ఎఫ్ఐ నాయకురాలు

Body:4

Conclusion:8
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.