ETV Bharat / state

'ఉల్లాసంగా ఉండాలంటే... వ్యాయామం చేయాలి' - ఎమ్మెల్యే జోగు రామన్న వార్తలు

ఆదిలాబాద్​లో ఏర్పాటు చేసిన నాలుగు ఓపెన్​ జిమ్​లను స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న ప్రారంభించారు. ప్రతి ఒక్కరికి వ్యాయాయం చేస్తే వచ్చే ప్రయోజనాలు వివరించి... అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

open gym inauguration by mla jogu ramanna at adilabad district
'శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉండాలంటే... వ్యాయామం చేయాలి'
author img

By

Published : Mar 30, 2021, 11:27 AM IST

ఆదిలాబాద్​ పురపాలక సంఘం పరిధిలో రూ.40 లక్షల వ్యయంతో నాలుగు బహిరంగ వ్యాయామశాలలు నిర్మించారు. వీటిని మున్సిపల్ ఛైర్మన్ జోగు ప్రేమేందర్​తో కలిసి ఎమ్మెల్యే జోగు రామన్నతో ప్రారంభించారు.

open gym inauguration by mla jogu ramanna at adilabad district
వ్యాయామం చేస్తున్న ఎమ్మెల్యే జోగు రామన్న

గాంధీపార్కులో మహిళల కోసం ప్రత్యేకంగా వ్యాయామశాలను ఏర్పాటు చేయగా... కొత్త హౌసింగ్​బోర్డు కాలనీ, విద్యానగర్​, జీఎస్ ఎస్టేట్​లో సామూహిక వ్యాయామశాలలను ఏర్పాటు చేశారు. అనంతరం ఎమ్మెల్యేతో పాటు కౌన్సిలర్​లు వ్యాయామం చేశారు. మానసికంగా, శారీరకంగా ఉల్లాసంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ కసరత్తులు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. అందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఇదీ చూడండి: ఈ సరస్సులో మునిగారో.. తేలేది శవంగానే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.