కరోనా లాక్‌డౌన్ ప్రభావంతో ఉపాధి కోల్పోయిన తమను ఆదుకోవాలంటూ ఆదిలాబాద్‌లో విశ్వకర్మలు ఒకరోజు దీక్ష చేపట్టారు. భాజపా నాయకురాలు చిట్యాల సుహాసినిరెడ్డి ఆధ్వర్యంలో ఈ దీక్ష కొనసాగింది. విశ్వకర్మలను ఆదుకునేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని ఆమె డిమాండ్‌చేశారు.
ఇదీ చూడండి : ఎమ్మెల్యే మృతికి కేసీఆర్, పోచారంతోపాటు మంత్రుల సంతాపం