ETV Bharat / state

కో అప్షన్​ అభ్యర్థుల నామినేషన్లు

ఆదిలాబాద్ జిల్లాలో పరిషత్​ అధ్యక్ష ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు కో ఆప్షన్ సభ్యుల నుంచి నామ పత్రాలు స్వీకరించారు.

సభ్యుల కోసం ఏర్పాటు చేసిన కూర్చీలు
author img

By

Published : Jun 7, 2019, 12:39 PM IST

కో అప్షన్​ అభ్యర్థుల నామినేషన్లు

ప్రజా పరిషత్​ ఎన్నికలకు ఆదిలాబాద్​ జిల్లా అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కో అప్షన్​ సభ్యులు నామినేషన్లు దాఖలు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీపీ ఎన్నిక జరుగనుంది. ఇందుకోసం మండల పరిషత్​ కార్యాలయాల్లో పార్టీల వారీగా ప్రత్యేకంగా కుర్చీలు ఏర్పాటు చేశారు. మొదట కో ఆప్షన్ సభ్యులు ఎన్నిక, ఆ తర్వాత ఎంపీపీ, అనంతరం ఉపాధ్యక్ష పదవులకు చేతులెత్తి పద్ధతి ద్వారా ఎన్నుకున్నారు.

ఇవీ చూడండి: 10వేలు అప్పు కట్టలేదని చిన్నారి హత్య

Intro:tg_adb_01_07_mpp_ennika_erptlu_av_c5 ఏ.ఆశోక్ కుమార్, ఆదిలాబాద్, 8008573587 ==================================== (): ఆదిలాబాద్ జిల్లాలో ఆయా మండలాల్లో ఎంపీపీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేశారు ఉదయం యం పి గంటల నుంచి 10 గంటల వరకు కో ఆప్షన్ సభ్యుల నుంచి నామ పత్రాలు స్వీకరించారు మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీపీ ఎన్నిక జరుగనుంది ఇందుకోసం సమావేశ మందిరాల్లో పార్టీల వారీగా ప్రత్యేకంగా కుర్చీలు ఏర్పాటు చేశారు మొదట కో ఆప్షన్ సభ్యులు ఎన్నిక ఆ తర్వాత ఎంపీపీ అనంతరం ఉపాధ్యక్ష పదవులకు చేతులెత్తి పద్ధతి ద్వారా ఎన్నుకున్నారు కాగా ఆదిలాబాద్ మండల కో ఆప్షన్ సభ్యుడిగా ఆరీఫ్ నామపత్రం దాఖలు చేశారు ...vssss

Body:4

Conclusion:8

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.