ETV Bharat / state

మహారాష్ట్ర- తెలంగాణ సరిహద్దులో కట్టుదిట్టం

రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. లాక్​డౌన్​ నిబంధనలు సడలించినప్పటి నుంచి సరిహద్దు ప్రాంతాల్లో శాశ్వత క్యాంపులు ఏర్పాటు చేసి పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాతే అనుమతిస్తున్నారు. మహారాష్ట్ర- ఆదిలాబాద్​ సరిహద్దులో దాదాపు 50 మందితో షిప్టుల వారీగా తనిఖీలు చేస్తున్నారు.

adilabad Maharashtra boarder
మహారాష్ట్ర- తెలంగాణ సరిహద్దులో కట్టుదిట్టం
author img

By

Published : May 25, 2020, 1:12 PM IST

మహారాష్ట్రలో కరోనా తీవ్రత పెరుగుతుండడం వల్ల తెలంగాణ సరిహద్దు జిల్లాలో అధికారులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దున ఉన్న పెన్‌గంగ సమీపంలోని డొల్లార గ్రామం వద్ద శాశ్వత నిర్మాణం ఏర్పాటు చేసింది. వైద్యారోగ్యశాఖ, పోలీసు, రెవెన్యూ, ఆర్టీఏ, జిల్లా పరిషత్‌ , పంచాయతీ విభాగాల్లోని దాదాపుగా 50 మంది ఉద్యోగులతో ప్రత్యేక యంత్రాంగాన్ని నియమించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం ఈటీవీ భారత్​ ప్రతినిధి మణికేశ్వర్‌ అందిస్తారు.

మహారాష్ట్ర- తెలంగాణ సరిహద్దులో కట్టుదిట్టం

ఇవీ చూడండి: విదేశాల నుంచి తెలంగాణకు వచ్చేవారికి నూతన మార్గదర్శకాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.