ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం ఖోడద్ వద్ద మిషన్ భగీరథ పైపులైన్ లీకైంది. ఆదిలాబాద్, సుంకిడి మార్గంలో కాసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పైపు నుంచి ఎగిసిపడిన నీరు సమీపంలోని పంట పొలాల్లోకి వెళ్లాయి. ఆదిలాబాద్ మండలం పరిధిలోని రాంపూర్ దగ్గర భగీరథ వాల్వ్‌ను అధికారులు ఆపడం వల్ల నీటి ప్రవాహం ఆగింది.
ఇదీ చూడండి :రోడ్లు దాటాలంటే గాల్లో సాహసం చేయాల్సిందే..!