ETV Bharat / state

నేరెడిగొండలో అక్రమ బియ్యం పట్టివేత - illegal rice transaction from karimnagar to maharastra

కరీంనగర్​ నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యాన్ని ఆదిలాబాద్​ జిల్లా నేరెడిగొండ మండల పోలీసులు పట్టుకున్నారు.

lorry driver tried to pass ration rice illegally from karimnagar to maharastra and caught by adilabad police
నేరెడిగొండలో అక్రమ బియ్యం పట్టివేత
author img

By

Published : Dec 3, 2019, 2:20 PM IST

నేరెడిగొండలో అక్రమ బియ్యం పట్టివేత

ఆదిలాబాద్​ జిల్లా నేరెడిగొండ మండలం టోల్​ప్లాజా వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఐచర్​ వ్యాన్​ను సోదా చేసిన పోలీసులు రేషన్​ బియ్యాన్ని కరీంనగర్​ నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు.

దాదాపు రెండు లక్షలు విలువ చేసే 125 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నారు. డ్రైవర్​ని విచారించగా... వరంగల్​ జిల్లాకు చెందిన రాజు అనే వ్యక్తి అక్రంగా వ్యాపారం నిర్వహిస్తున్నట్లు తెలిపాడు.

Intro:tg_adb_91_03_akramabiyyam_pattiveta_ts10031Body:ఏ లక్ష్మణ్ ఇచ్చోడ జిల్లా ఆదిలాబాద్9490917560
....
అక్రమంగా తరలిస్తున్న బియ్యం పట్టివేత
....
( ):- అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని అదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల పోలీసులు పట్టుకున్నారు ఎస్ఐ భరత్ సుమన్ తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ జిల్లా నుంచి మహారాష్ట్రకు అక్రమంగా బియ్యం తరలిస్తున్నట్లు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు మండలంలోని టోల్ప్లాజా వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా బియ్యం తరలిస్తున్న ఐచర్ వాన్ ను పోలీస్ సిబ్బంది గుర్తించారు లారీలో రూ.రెండు లక్షల విలువచేసే 125 క్వీన్ టాళ్ల బియ్యం ఉన్నట్లు పేర్కొన్నారు. బియ్యం స్వాధీన పరుచుకుని అధికారులకు అప్పగించి వాహనచోదకున్ని విచారించగా వరంగల్ జిల్లాకు చెందిన రాజు అనే వ్యక్తి ఈ అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.