ETV Bharat / state

రాధాకృష్ణులుగా అలరించిన చిన్నారులు

ఆదిలాబాద్​ జిల్లా ఉట్నూర్​ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి శిషుమందిర్​ పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు కన్నులపండువగా జరిగాయి.

author img

By

Published : Aug 23, 2019, 4:13 PM IST

రాధాకృష్ణులుగా అలరించిన చిన్నారులు
రాధాకృష్ణులుగా అలరించిన చిన్నారులు

ఆదిలాబాద్​ జిల్లా ఉట్నూర్ సరస్వతి శిషు మందిర్ పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు గోపిక, కృష్ణుల వేషధారణలతో ఆలరించారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఉట్టిని కొట్టిన చిన్నారులు సంబురాలు చేసుకున్నారు.

Intro:TG_ADB_11_23_KRISHNASTMI VEDUKALU_AV_TS10032

Body:ముందస్తు శ్రీ కృష్ణ అష్టమి జన్మదిన వేడుకలు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అక్షర పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.
పాఠశాలలోని చిన్నారి విద్యార్థులు గోపి, గోపిక వేషధారణతో నృత్యాలు చేస్తూ అందరిని అలరింప చేశారు. విద్యార్థులకు తొలి దశ నుంచే సాంప్రదాయాలు సంస్కృతులు పండగలు విశిష్టతను తెలిపేందుకు తమ పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశామని పాఠశాల అధ్యాపకులు శ్రీనివాస్ తెలిపారు. శ్రీకృష్ణుడి వేషధారణలో చిన్నారులు ఉట్టి కొట్టే కార్యక్రమంలో లో పాల్గొని గంతులేస్తూ కేరింతలతో ఉట్టి పగలగొట్టారు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.