ఇవీ చూడండి:నిజామాబాద్‌లో వార్ వన్ సైడే: కవిత
గోడం నగేశ్ కోసం కోనేరు కోనప్ప ప్రచారం - mp candidate
ఆదిలాబాద్ తెరాస ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్ గెలుపు కోసం స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రచారం నిర్వహించారు. కోనప్ప తనయుడు వంశీ కూడా పాల్గొని నగేశ్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రచారం నిర్వహిస్తున్న కోనప్ప కుమారుడు
లోక్ సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ తెరాస అభ్యర్థి గోడం నగేశ్‌ను గెలిపించేందుకు తెరాస శ్రేణులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చుట్టు పక్కల మండలాల్లో ప్రచారం నిర్వహిస్తుండగా... కోనప్ప తనయుడు వంశీ కాగజ్ నగర్ పట్టణంలో ప్రచారం నిర్వహించారు. వ్యాపార సముదాయాలలో ప్రచారం చేస్తూ ప్రతి ఒక్కరిని కారు గుర్తుకు ఓటు వేసి గోడం నగేశ్‌ను గెలిపించాలని కోరారు. ప్రచారంలో కాగజ్‌నగర్ పురపాలక సంఘం ఛైర్ పర్సన్, పలువురు కౌన్సిలర్లు, తెరాస నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:నిజామాబాద్‌లో వార్ వన్ సైడే: కవిత
Intro:filename:
tg_adb_08_03_sirpur_trs_pracharam_av_c11
Body:కుమురం భీం జిల్లా:
సిర్పూర్ కాగజ్ నగర్:
లోక్ సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ తెరాస అభ్యర్థి గోడం నగేష్ ను గెలిపించుకునేందుకు తెరాస శ్రేణులు చురుగ్గా పనిచేస్తున్నాయి. సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చుట్టూ పక్కల మండలాల్లో ప్రచారం నిర్వహిస్తుండగా కోనప్ప తనయుడు కోనేరు వంశీ కాగజ్ నగర్ పట్టణంలో ప్రచారం నిర్వహిస్తున్నాడు. పట్టణంలోని వ్యాపార సముదాయంలో ప్రచారం నిర్వహించిన కోనేరు వంశీ ప్రతి ఒక్కరినీ కలిసి కారు గుర్తుకు ఓటు వేసి గోడం నగేష్ ను గెలిపోయించాలని కోరుతున్నారు. ఆయన వెంట కాగజ్ నగర్ పురపాలక సంఘం చైర్ పర్సన్ సిపి. విద్యావతితో పాటు పలువురు కౌన్సిలర్లు, తెరాస నాయకులు పాల్గొన్నారు.
Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641