ETV Bharat / state

కార్గిల్​ దివస్​ సందర్భంగా విద్యార్థుల ర్యాలీ - ADILABAD

ఆదిలాబాద్​ పట్టణంలోని దోబీ కాలనీలో జాతీయ జెండాతో విద్యార్థులు, భాజపా నేతలు ర్యాలీ చేశారు. అనంతరం అమర జవానుల పార్కు వద్ద నివాళులర్పించారు.

కార్గిల్​ దివస్​ సందర్భంగా విద్యార్థుల ర్యాలీ
author img

By

Published : Jul 26, 2019, 8:02 PM IST

కార్గిల్​ దివస్​ సందర్భంగా విద్యార్థుల ర్యాలీ

కార్గిల్‌ దివస్‌ సందర్భంగా ఆదిలాబాద్‌ పట్టణంలోని దోబీకాలనీలో జాతీయ జెండాతో విద్యార్థులు, భాజపా నాయకులు ర్యాలీ నిర్వహించారు. భారత్​ మాతా కీ జై అంటూ దారిపొడువునా నినాదాలు చేశారు. అనంతరం అమర జవానుల పార్కు వద్ద నివాళులు అర్పించారు. ఈ ర్యాలీలో భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్‌ శంకర్ పాల్గొన్నారు.

ఇవీ చూడండి: ఆర్మీ 'ఆయుధ' ప్రదర్శన అద్భుతం

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.