ETV Bharat / state

'భాజపాకు తెరాసను విమర్శించే హక్కులేదు' - MINISTER

మంత్రివర్గ విస్తరణలో స్థానం వచ్చినా, రాకపోయినా ఆదిలాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను: జోగు రామన్న, ఆదిలాబాద్ ఎమ్మెల్యే

'భాజపాకు తెరాసను విమర్శించే హక్కులేదు'
author img

By

Published : Mar 15, 2019, 7:54 PM IST

దేశంలో ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీతా, ఖురాన్‌, బైబిల్‌ కంటే ఎక్కువ పవిత్రంగా చూసే ఏకైక పార్టీ తెరాసనేనని ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న వ్యాఖ్యానించారు. భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రసేనారెడ్డి తెరాస, కేసీఆర్‌పై విమర్శలు చేయడాన్నిఖండించారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఒక్క స్థానం గెలువలేని భాజపా నేతలకు తెరాసను విమర్శించే హక్కులేదన్నారు. కేబినేట్లో మంత్రి పదవి రానందుకు బాధ లేదన్న జోగు రామన్న రెండోసారి జరిగే విస్తరణలో అవకాశం వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

'భాజపాకు తెరాసను విమర్శించే హక్కులేదు'

ఇవీ చదవండి:వేలిముద్రలు దొరికాయ్.. విచారణ చేస్తున్నాం!

Intro:TG_KRN_07_15_CO OPTEX_0PENING_DRO_AB_C5

మండిపోతున్న ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు కాటన్ దుస్తువులు ధరించాలని కరీంనగర్ డిఆర్ఓ బిక్షు అన్నారు తమిళనాడు co-optex వారు కరీంనగర్ లోని రెవెన్యూ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ఆయన ప్రారంభించారు నాణ్యమైన దుస్తువులు ఖరీదు చేయాలనుకునేవారు ఈ ఎగ్జిబిషన్లో ఖరీదు చేసి 30 శాతం రాయితీ పొందవచ్చని ఆయన తెలిపారు చేనేత వస్త్రాలను ధరించి కార్మికులను ఆడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు

బైట్. భిక్షు కరీంనగర్ జిల్లా ఆర్డిఓ

Body:ట్

Conclusion:య్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.