ETV Bharat / state

'చదువుతో పాటు సంస్కృతి సాంప్రదాయాలు ముఖ్యమే'

చదువుతోపాటు సంస్కృతి సాంప్రదాయాలు ముఖ్యమని... చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని శ్రీశ్రీశ్రీ అహోబిల రామానుజ జీయర్​ స్వామి పేర్కొన్నారు.  ఆదిలాబాద్​లోని బీర్​ సాయి పేటలోని జీయర్​ గురుకుల పాఠశాల ఆచార్యుల వసతి గృహ నూతన భవనాన్ని ప్రారంభించారు.

jeeyar-gurukula-school-latest-news-in-adilabad
'చదువుతో పాటు సంస్కృతి సాంప్రదాయాలు ముఖ్యమే'
author img

By

Published : Dec 14, 2019, 8:20 PM IST

విద్యార్థులు చదువుతో పాటు సంస్కృతి సాంప్రదాయాలను అలవర్చుకోవాలని శ్రీ శ్రీ శ్రీ అహోబిల రామానుజ జీయర్ స్వామి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని బీర్సాయిపేటలోని జీయర్ గురుకుల పాఠశాలలో ఆచార్యుల నూతన వసతి గృహ భవనాన్ని ఆయన ప్రారంభించారు. స్వామీజీకి విద్యార్థులు, ఆచార్యులు, స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు.

జీయర్​ స్వామి గిరిజన విద్యార్థుల చదువుల కోసం అల్లంపల్లి, బీర్సాయిపేటలో గురుకుల పాఠశాలు ప్రారంభించారని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థుల ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి.

'చదువుతో పాటు సంస్కృతి సాంప్రదాయాలు ముఖ్యమే'
ఇదీ చూడండి: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు క్విజ్​పోటీలు

Intro:చదువుతోపాటు సంస్కృతి సంప్రదాయాలు అనివార్యం
చదువులో రాణిస్తే అన్ని రంగాల్లో రాణించవచ్చు
విద్యార్థులు చదువుతో పాటు సంస్కృతి సాంప్రదాయాలను అలవర్చుకోవాలని శ్రీ శ్రీ శ్రీ అహోబిల రామానుజ జీయర్ స్వామి అన్నారు. శనివారం అదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని బీర్ సాయి పేట జీయర్ గురుకుల పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఆచార్యుల వసతి కోసం నూతనంగా నిర్మించిన గదులను శ్రీ శ్రీ శ్రీ అహోబిల రామానుజ జీయర్ స్వామి ప్రారంభించారు. ముందుగా స్వామీజీకి విద్యార్థులు పోషకులు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామి మాట్లాడుతూ jeeyar swamy గిరిజన విద్యార్థుల చదువుల కోసం అడవుల జిల్లాలోని అల్లంపల్లి బీర్ సాయి పేట లో గురుకుల పాఠశాల ప్రారంభించారని పేర్కొన్నారు . విద్యార్థులు చదువుతోపాటు సంస్కృతి సంప్రదాయాలను అలవర్చుకోవాలని, చదువులో రాణిస్తూ అన్ని రంగాల్లో రాణించాలని పేర్కొన్నారు అనంతరం విద్యార్థులు పలువురిని ఆకట్టుకున్నాయి.

Body:రాజేందర్ కంట్రిబ్యూటర్

Conclusion:9441086640
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.