ETV Bharat / state

అధికారులు స్పందించారు - college

ఇంటర్​ పరీక్షా కేంద్రాల్లో అసౌకర్యాలపై ఈటీవీ భారత్ ప్రసారం చేసిన కథనాలపై అధికారులు స్పందించారు. వెంటనే పరీక్ష కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లు పూర్తి చేయాలని ప్రిన్సిపాల్​ను ఆదేశించారు.

స్పందించిన అధికారులు
author img

By

Published : Feb 28, 2019, 11:45 AM IST

Updated : Feb 28, 2019, 1:17 PM IST

ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో అసౌకర్యాలపై అధికారులు దృష్టి సారించారు. ఆదిలాబాద్ జిల్లాలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఈటీవీ భారత్​లో ప్రసారం చేసిన కథనాలకు ఇంటర్ బోర్డు అధికారులు స్పందించారు. వారి ఆదేశాలతో జిల్లా మాధ్యమిక విద్యా అధికారి దసురు నాయక్ ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలను సందర్శించారు.

డెస్కులు లేక, ఫ్యాన్లు తిరగక విద్యార్థులు అవస్థలు పడుతున్న విషయం గమనించి ఏర్పాట్లు పూర్తి చేయాలని కళాశాల ప్రిన్సిపాల్​ని ఆదేశించారు. రేపటి నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు.

ఇదీ చదవండి: 'కలెక్టర్​ వార్నింగ్​..!'

Intro:filename:

tg_adb_02_02_spm_karmikula_pressmeet_avb_c11

Body:ఎస్పీఎం కాగితపు పరిశ్రమ మీద కొందరు నాయకులు తమ స్వార్ధ ప్రయోజనాలకు కపట ప్రేమ చూపిస్తున్నారని మండి పడ్డారు మిల్లు కార్మికులు.

కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ఎస్పీఎం కాగితపు పరిశ్రమ గేటు వద్ద కాంగ్రెస్ నాయకులు డా. హరీష్ బాబు చేసిన ధర్నాను ఖండించారు ఎస్పీఎం కార్మికులు. మిల్లు మూతపడి ఉన్న నాలుగేళ్లు కనీసం కార్మికుల మొఖాలు కూడా చూడని వాళ్ళు ఈరోజు కార్మికుల కోసం పోరాడతామని కపట ప్రేమ చూపిస్తుస్తున్నారని అన్నారు. నాలుగేళ్లలో ఒక్కసారైనా కార్మికుల కోసం పోరాటం చేసారా అని ప్రశ్నించారు. కార్మికుల బాధలు చూడలేక ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే చేసిన కృషి, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన రాయితీలతో జేకే యాజమాన్యం ముందుకు వచ్చి పరిశ్రమను నడిపిస్తుంటే మీ స్వప్రయోజనాలకోసం కార్మికులను అడ్డం పెట్టుకుని దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మీకు కార్మికులపైన ప్రేమ ఉంటే మీరు నివాసం ఉంటున్న క్వార్టర్ లను యాజమాన్యానికి అప్పజెప్పి అప్పుడు పోరాటం చేయాలని హితువు పలికారు.

కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ఎస్పీఎం కాగితపు పరిశ్రమ గత సంవత్సరం అక్టోబర్ లో పునఃప్రారంభమవగా ఈ నెల 7న కాగితపు ఉత్పత్తిని పరరంభించారు. పరిశ్రమ చెందిన ఆస్తులు, గృహ సముదాయాలను యాజమాన్యం స్వాధీన పర్చుకుంటుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు డా. హరీష్ బాబు నివాసం ఉంటున్న గృహ సముదాయాన్ని సైతం స్వాదినపర్చుకునేందుకు చర్యలు చేపట్టింది. విషయం తెలుసుకున్న డా. హరీష్ బాబు కాగజ్ నగర్ పట్టణంలోని రహదారులను మూసివేస్తూ, కార్మిక సంఘాల కార్యాలయాలను స్వాదినపర్చుకుంటు స్థానిక ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందంటూ నిన్న మెరుపు సమ్మెకు పిలుపునిచ్చి పరిశ్రమ ద్వారం వద్ద ధర్నాకు దిగారు.

బైట్: మిల్లు కార్మికులు
01). ఇందారపు రాజేశ్వర్
02). షబ్బీర్

Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
Last Updated : Feb 28, 2019, 1:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.