ETV Bharat / state

ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు - latest news on Indira Gandhi Jayanti Celebrations

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు
author img

By

Published : Nov 19, 2019, 6:05 PM IST

ఆదిలాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నేతలు ఇందిరా గాంధీ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

ఇదీ చూడండి: చర్చిస్తున్నారు.. కానీ శబ్ధమే రావడం లేదు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.