ఆదిలాబాద్‌లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా బాడీ బిల్డర్స్ పోటీలు ఆకట్టుకున్నాయి. ఆదిలాబాద్, మంచిర్యాల ప్రాంతాలకు చెందిన బాడీ బిల్డర్లు కండలు తిప్పుతూ పోటీపడ్డారు.
ఆదిలాబాద్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్‌లో ఆధ్వర్యంలోని బాడీ బిల్డర్స్ ఇర్షాద్, ఎజాజ్ నేతృత్వంలో ఈ పోటీలు నిర్వహించారు. పోటీలను తిలకించేందుకు యువకులు భారీగా తరలివచ్చారు.
ఇదీ చూడండి : చివరి చూపుకోసం భారీగా తరలొచ్చిన భక్తులు