ETV Bharat / state

ప్రసాదం తిని 100మందికి పైగా అస్వస్థత - ఆదిలాబాద్​లో 100 మంది అస్వస్థత

ఆదిలాబాద్​ జిల్లా జైనథ్​ మండలం పెండల్​వాడలో గురుపూజోత్సవంలో చేసిన ప్రసాదం తిని 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు.

hundred members fall sick due to food poison in adilabad district
ప్రసాదం తిని 100మందికి పైగా అస్వస్థత
author img

By

Published : Dec 29, 2019, 4:44 PM IST

ప్రసాదం తిని 100మందికి పైగా అస్వస్థత

ఆదిలాబాద్​ జిల్లా జైనథ్​ మండలం పెండల్​వాడ గ్రామంలో కలుషిత ఆహారం తిని 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి వారికి చికిత్స అందజేశారు. కొందరిని ఆదిలాబాద్​ రిమ్స్​ ఆస్పత్రికి తరలించారు.

గురుపూజోత్సవంలో చేసిన ప్రసాదం తని అస్వస్థతకు గురైనట్లు గ్రామస్థులు తెలిపారు. చికిత్స పొందుతున్న వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

Intro:TG_ADB_06_29_FOOD_POISON_AVB_TS10029
ఎ. అశోక్ కుమార్, అదిలాబాద్,8008573587
---------------------------- ---------- - - ------
(): ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం పెండల్ వాడ గ్రామంలో ఆహారం వికటించి 100 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. వారిని హుటాహుటిన ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. గ్రామంలోనూ వైద్య శిబిరం ఏర్పాటు చేసి చికిత్సలు అందిస్తున్నారు. పరిస్థితి విషమించిన వారిని రిమ్స్ కి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. గ్రామంలో గురు పూజోత్సవంలో చేసిన ప్రసాదం తిని అస్వస్థతకు గురైనట్లు గ్రామస్థులు చెబుతుండగా.. చికిత్స పొందుతున్న వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు......
......vssss bytes
బైట్1 శ్రీనివాస్, రిమ్స్ వైద్యులు
బైట్2గ్రామస్థుడు, పెండలవాడ

Body:4

Conclusion:8
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.