ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి చిరుజల్లులతో మొదలైన వర్షం ఇవాళ మధ్యాహ్నం జోరందుకుంది. ఎండుముఖం పడుతున్న పంటలకు వానతో జీవమొస్తుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భీంపూర్, తాంసి, ఆదిలాబాద్, జైనథ్, బేల, ఇచ్చోడ, నేరడిగొండ తదితర మండలాల్లో ఎడతెరిపి లేని వర్షం కురుస్తూ... ప్రజల్లో ఆనందం నింపింది.
ఇవీ చూడండి: జైపాల్‌రెడ్డి: ఉస్మానియా టు పార్లమెంట్