ఆదిలాబాద్ పట్టణంలో శుక్రవారం కురిసిన వర్షంతో వాతావరణం చల్లగా మారింది. భానుడి ప్రకోపానికి ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో వరుణుడి రాక పట్టణ వాసులకు ఉపశమనాన్ని కలిగించింది. వాన జోరుగా కురవడం వల్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి.
ఇవీ చూడండి: వానజల్లు కురిసింది... నేలతల్లి పులకరించింది