ఆదిలాబాద్ జిల్లాలో గురుపౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధల మధ్య కొనసాగుతున్నాయి. రవీంద్ర నగర్లోని సాయిబాబా మందిరంతో పాటు టీచర్స్ కాలనీ క్రాంతి నగర్లోని ఆలయాల్లో భక్తులు ఉదయం నుంచే వచ్చి పూజలు చేస్తున్నారు. సాయి బాబా ప్రతిమలకు పూజరులు పాలాభిషేకం చేస్తూ... హారతి ఇచ్చారు.
ఇవీ చూడండి: గురువుల పండుగ గురుపౌర్ణమి