ETV Bharat / state

గూడూరు నామినేషన్

కాంగ్రెస్​ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గూడూరు నారాయణ రెడ్డిని అధిష్ఠానం ఖరారుచేసింది. ఈ స్థానం కోసం అనేక మంది సీనియర్లు పోటీపడినా.. ఏఐసీసీ గూడూరు వైపే మొగ్గుచూపింది. అసెంబ్లీ కార్యదర్శికి నారాయణ రెడ్డి తన నామినేషన్​​ పత్రాలు సమర్పించారు.

కాంగ్రెస్​ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గూడూరు
author img

By

Published : Feb 28, 2019, 5:32 PM IST

Updated : Feb 28, 2019, 5:48 PM IST

ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థిగా గూడూరు నారాయణరెడ్డిని కాంగ్రెస్​ అధిష్ఠానం ప్రకటించింది. 10 మందితో కూడిన ఉపసంఘం పంపిన జాబితాపై ఏఐసీసీ ఇవాళ తుది నిర్ణయం తీసుకుంది.

పోటాపోటీ మధ్య..

ఎమ్మెల్సీ స్థానం కోసం గూడూరుతో పాటు పొంగులేటి సుధాకర్​రెడ్డి, మర్రి శశిధర్​రెడ్డిలు పోటీ పడ్డారు. చివరికి గూడూరునే ఎంపికచేసింది. నామినేషన్​ దాఖలు అధిష్ఠానం తన పేరు ఖరారు చేయగానే.. అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. గూడూరు వెంట సీఎల్పీ నేత భట్టి, సుధీర్​రెడ్డి, ఆత్రం సక్కు, పొడెం వీరయ్య ఉన్నారు.

ఇవీ చూడండి:మల్లన్న జాతర

sample description
Last Updated : Feb 28, 2019, 5:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.