ETV Bharat / state

శ్రీరంగం పీఠాధిపతి అయోధ్య యాత్రకు ఆదిలాబాద్​లో ఘనస్వాగతం - ఆదిలాబాద్​లో ఆయోధ్య యాత్రకు ఘనస్వాగతం

బంగారు, వెండి ఇటుకలను అయోధ్య భూమిపూజకై తీసుకెళ్తున శ్రీరంగ పట్నం పీఠాధిపతికి ఆదిలాబాద్​లో ఘన స్వాగతం లభించింది. స్థానిక భాజపా నాయకులు ఇటుకలను దర్శించుకుని స్వామీజీని సత్కరించారు.

grand welcome to the ayodhya yatra in adilabad
శ్రీరంగం పీఠాధిపతి అయోధ్య యాత్రకు ఆదిలాబాద్​లో ఘనస్వాగతం
author img

By

Published : Aug 2, 2020, 5:54 PM IST

ఈనెల 5న అయోధ్య పునఃనిర్మాణాన భూమిపూజ జరుగునున్న నేపథ్యంలో తమిళనాడు శ్రీ రంగపట్నంలోని శ్రీమన్నారాయణ ఆలయం నుంచి బంగారు, వెండి ఇటుక రాళ్లను తీసుకెళ్తున్న యాత్రకు ఆదిలాబాద్‌లో ఘనస్వాగతం లభించింది.

దుర్గ మందిరంలో ప్రత్యేక పూజలు చేసి స్వామీజీని స్థానిక భాజపా నాయకులు సత్కరించారు. బంగారు ఇటుకను దర్శించుకున్నారు. ఈ ఇటుకలను తీసుకెళ్లడం అదృష్టంగా భావిస్తున్నట్లు స్వామీజీ పేర్కొన్నారు.

ఇదీ చూడండి : భాజపా రాష్ట్ర కమిటీని ప్రకటించిన బండి సంజయ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.