ETV Bharat / state

జనసంద్రంగా ఆదిలాబాద్​ శైవక్షేత్రాలు - ఆదిలాబాద్ వార్తలు

మహా శివరాత్రి సందర్భంగా ఆదిలాబాద్​లోని ఆలయాలు జంగమయ్య నామ స్మరణంతో మారుమోగాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి భోళా శంకరున్ని దర్శించుకున్నారు.

జనసంద్రంగా ఆదిలాబాద్​ శైవక్షేత్రాలు
జనసంద్రంగా ఆదిలాబాద్​ శైవక్షేత్రాలు
author img

By

Published : Feb 21, 2020, 7:39 PM IST

మహా శివరాత్రిని పురస్కరించుకుని ఆదిలాబాద్​లోని శైవక్షేత్రాలు జనసంద్రంగా మారాయి. రవీంద్రనగర్‌లోని ఉమామహేశ్వర ఆలయంలో భక్తులు శివనామస్మరణలో మునిగితేలారు. గంగపుత్ర శివాలయంలో దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.

జనసంద్రంగా ఆదిలాబాద్​ శైవక్షేత్రాలు

ఇవీ చూడండి: శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.