ఆదిలాబాద్ జిల్లాలో జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దివ్య దేవరాజన్ అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. కార్యాలయాలన్నీ సుందరంగా అలంకరించాలని సూచించారు. వేడుకల్లో ప్లాస్టిక్ జెండాలు వాడకూడదని దివ్య దేవరాజన్ చెప్పారు.
అవతరణ దినోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లు - రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లపై సమీక్ష
ఆదిలాబాద్ జిల్లాలో జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఏర్పాట్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్ దివ్య దేవరాజన్ సమీక్ష నిర్వహించారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లపై సమీక్ష
ఆదిలాబాద్ జిల్లాలో జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దివ్య దేవరాజన్ అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. కార్యాలయాలన్నీ సుందరంగా అలంకరించాలని సూచించారు. వేడుకల్లో ప్లాస్టిక్ జెండాలు వాడకూడదని దివ్య దేవరాజన్ చెప్పారు.
Intro:tg_adb_10_27_foundationday_av_c5
ఏ.ఆశోక్ కుమార్, ఆదిలాబాద్, 8008573587
--------------------------------------------------------------------
(): ఆదిలాబాద్ జిల్లాలో జూన్ 2 న జరిగే రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దివ్య దేవరాజన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. కార్యాలయాలు సుందరంగా అలంకరించాలని సూచించారు. వేడుకల్లో ప్లాస్టిక్ జెండాలు వాడకూడదని తెలిపారు. ఎలాంటి ఏర్పాట్లు చేయాలో వివరించారు...vssss
Body:4
Conclusion:7

TAGGED:
formation day