ETV Bharat / state

దర్జీ దుకాణంలో అగ్నిప్రమాదం - adilabad

ఆదిలాబాద్​ పట్టణంలోని దర్జీ దుకాణంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సుమారు రూ.5 లక్షల నష్టం జరిగిందని దుకాణ యజమని వాపోయారు.

దర్జీ దుకాణంలో అగ్నిప్రమాదం
author img

By

Published : Feb 27, 2019, 2:09 PM IST

దర్జీ దుకాణంలో అగ్నిప్రమాదం
ఆదిలాబాద్​ పట్టణంలోని దర్జీ దుకాణంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విద్యుదాఘాతమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. సుమారు రూ.5 లక్షల విలువైన బట్టలు, యంత్రాలు కాలిపోయాయని దుకాణ యజమాని సంతోష్​ ఆవేదన వ్యక్తంచేశారు.ప్రభుత్వం స్పందించి, ఆదుకోవాలనివిజ్ఞప్తిచేశాడు.

ఇవీచదవండి:'కనీస పెన్షన్​ ఇవ్వండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.