ఆదిలాబాద్‌లో కరోనా కేసులు లేవని.. కేవలం అనుమానితులు ఉన్నారని జిల్లా పాలనాధికారి శ్రీదేవసేన తెలిపారు. తెల్లరేషన్ కార్డులు కలిగిన లబ్ధిదారులకు నిత్యావసర సరుకులు, రూ.1500 నగదు త్వరలో పంపిణీ చేస్తామని చెప్పారు. జిల్లా సరిహద్దులపై ప్రత్యేక దృష్టి సారించామని ఇప్పటిదాకా రెండు వేల ద్విచక్ర వాహనాలు, 250 ఆటోలను సీజ్‌చేశామని ఎస్పీ విష్ణు ఎస్.వారియర్ వెల్లడించారు. కలెక్టర్ శ్రీదేవసేన, ఎస్పీ విష్ణు ఎస్.వారియర్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి...
ఇదీ చూడండి: సుఖీభవ: ఆయుర్వేదంతో కరోనాను అరికట్టవచ్చా?